Tuesday 6 May 2014

అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం (ఏ ఐ జి డి ఎస్ యు ) ఏలూరు డివిజన్, 
            డియర్ కామ్రేడ్స్

  మన ఏలూరు డివిజన్ నందు గుర్తింపు పొందిన జి డి ఎస్ యూనియన్ అయ్యిన ఏ ఐ జి డి ఎస్ యు గత పూర్వ వైభవాన్ని మరలా తిరిగి మన జి డి ఎస్ సభ్యుల సహకారముతో ఏలూరు డివిజన్ నందు ఫున:ప్రారంబం అయినదని చెప్పటానికి సంతోషిస్తున్నాము దాదాపుగా ఎక్కువ సంఖ్యలో మన యూనియన్ సభ్యులుగా చేరిన  మన జి డి ఎస్ ల అందరికి విప్లవ అభినందనలు ఎల్లప్పుడు మీకు అందుబాటులో వుండి మన  సమస్యలకు తగు పరిష్కారాన్ని సాధించేంతవరకు పోరాడతానని మన జి డి ఎస్ మిత్రులందరికీ నేను తెలియచేస్తున్నాను.

                                                                బి .శ్రీనివాసరావు
                                                               డివిజినల్ సెక్రెటరీ ఏ ఐ జి డి ఎస్ యు
                                                                ఏలూరు డివిజన్   
  


No comments:

Post a Comment