Tuesday 22 April 2014

  friday,18 april 2014
 
మన నిరవధిక సమ్మె తరువాత GDS ఉద్యోగుల వేతనాలు మరియు పని పరిస్తితులు పరిశీలించుటకు GDS సమస్యను 7వ వేతన సంఘం పరిధిలోనికి చేర్చుట గురించి వివరణ ఇవ్వవలసినదిగా తపాలా శాఖా ది. 17-2-2014 న DOPT కి వ్రాసిన లెటర్ కు DOPT సానుకూలంగా స్పందించింది. GDS ఉద్యోగులను 7వ వేతన సంఘంలో చేర్చుకునే విషయం ఆర్ధిక మంత్రిత్వ శాఖతో సంప్రదించవలసినదిగా తపాల శాఖ కు DOPT సూచించినట్లుగా సమాచారం. 
               తపాల శాఖ దీనికి సంభందించిన ఫైలును  ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపటం జరుగుతుంది.  ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి సానుకూల స్పందన వచ్చేటట్లు గా మన కేంద్ర సంఘం కృషి చేస్తుంది. 

BVRao
AGS & CS
AIGDSU

Thursday, 17 April 2014

It is learnt that the DOPT suggested the Department of Posts to take up the issue regarding inclusion of GDS wage structure and service conditions in 7th CPC with Ministry of Finance. The file is under submission.

PAYMENT OF DEARNESS ALLOWANCE (10% D.A. ORDERS) TO GRAMIN DAK SEVAKS AT REVISED RATE W.E.F. 01-01-2014

Tuesday, 18 March 2014



Friday, 7 March 2014

No comments:

Post a Comment